హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గత 24 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేరెల్లలో అత్యధికంగా 51.3 మి.మీ, నామాపూర్‌లో 47.3 మి.మీ వర్షపాతం నమోదైంది. కరీంనగర్ జిల్లా రేణికుంటలో 23.5, చిగురుమామిడిలో 19.8, పెద్దపల్లి జిల్లా ఓదెలలో 15, మల్యాలపల్లిలో 12, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 8.3, మి.మీ వర్షం నమోదయింది.