TPT: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రత మహోత్సవం సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే సతీమణి పులివర్తి సుధారెడ్డి దేవుడికి పట్టుచీరను సమర్పించారు. పట్టు వస్త్రం సమర్పించే ఆచార కార్యక్రమంలో అర్చకులు,భక్తులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అమ్మవారికి పట్టుచీరను సమర్పించిన ఎమ్మెల్యే సతీమణి


