PLD: రొంపిచర్ల మండలం కర్లకుంట గ్రామంలో డీఎస్పీ హనుమంతరావు ఆదేశాల మేరకు పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు 20 ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసి వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులను పరిశీలించారు. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
కర్లకుంటలో పోలీసుల కార్డాన్ సెర్చ్!


