హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అల్లూరులో పోలీసుల తనిఖీలు

NLR: అల్లూరు నగర పంచాయతీ పరిధిలోని మసీదు సెంటర్, గాంధీ కాలనీ, వడ్డీ పాలెంలో మంగళవారం పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. కావలి రూరల్ సీఐ శివ శంకర్ నేతృత్వంలో పలువురు ఎస్సైలు ఇళ్లు, వాహనాలను తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలపాలన్నారు. రికార్డులు సరిగా లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.