హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రహదారికి నిర్మణానికి శ్రీకారం

ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ద్వంసమైన రహదారికి మంగళవారం మరమ్మతులు చేపట్టారు. గతంలో గుంతల మయంగా మరి రాళ్లు లేచి ఉండడంతో వాహనదారులు, ప్రయాణికులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై స్పందించిన పాలకులు ,అధికారులు రహదారికి మరమ్మతులు చేస్తున్నారు. దీంతో వాహనదారులు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.