KDP: 1-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తిపై దాడి చేసిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నగరానికి చెందిన ప్రవీణ్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యర్థ నూనెల సేకరణ విభాగంలో పనిచేస్తున్నారు. హరీశ్, వేమన అనే ఇద్దరు వ్యక్తులు తనపై దాడికి పాల్పడ్డారని ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
దాడికి పాల్పడిన ఇద్దరిపై కేసు.!


