GNTR: తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని మోసం చేశాడని ఓ మహిళ గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. 19 ఏళ్ల క్రితం షేక్ అబ్దుల్ వహాబ్‌ను బేబీరాణి ప్రేమ వివాహం చేసుకుంది. GNT మహిళా PS లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. 2 నెలలుగా ఇంటికి రాకుండా మరో మహిళను పెళ్లి చేసుకున్నట్లు SM లో పోస్టులు పెట్టాడని, భర్తపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరింది.
ఆంధ్రప్రదేశ్
హోంగార్డుపై భార్య ఫిర్యాదు!


