AKP: చోడవరం పుష్కల ఏజెన్సీస్ పరిధిలోని HP Gas వినియోగదారులకు e-KYC పూర్తి చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు ఏజెన్సీ యజమాని విజయ్ బాబు తెలిపారు. ఈనెల15తో ముగియాల్సిన గడువును 23వ తేదీ వరకు పొడిగించారని పేర్కొన్నారు. e-KYC చేయని వారు వెంటనే ఏజెన్సీ కార్యాలయం లేదా డెలివరీ బాయ్‌ను సంప్రదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈ-కేవైసీకి మరో అవకాశం


