ప్రకాశం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలోని పీఆర్ కాలనీలో మంగళవారం పోలీసులు కార్డాన్ సర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. మత్తుపదార్థాలు గంజాయి వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించి వాటికి దూరంగా ఉండాలని అర్బాన్ సీఐ సురేష్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
గిద్దలూరులో కార్డాన్ సర్చ్!


