రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకరరెడ్డి ఆకాంక్షించారు. కలెక్టర్ బంగ్లాలో అథ్లెట్లకు హార్డిల్స్, క్రీడా పరికరాలు అందించారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభను ప్రోత్సహించేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి'


