ప్రకాశం: మార్కాపురంలోని డ్రైవర్స్ కాలనీలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి, సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. అనుమానస్పద వ్యక్తులు, అసంఘిక కార్యక్రమాలను అరికట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు సీఐ స్పష్టం చేశారు. మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు
ఆంధ్రప్రదేశ్
డ్రైవర్స్ కాలనీలో కార్డాన్ సెర్చ్!


