WNP: పాలమూరు వర్సిటీ ఫామ్-డీ (6YDC) ద్వితీయ సంవత్సరం క్రమబద్ధ పరీక్షల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 2026లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం పరీక్ష రుసుము రూ. 2,255, అపరాధ రుసుము లేకుండా ఆగస్టు 29 వరకు, రూ. 300 ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 1 వరకు సంబంధిత కళాశాలల్లో ఫీజు చెల్లించాలని, దివ్యాంగ విద్యార్థులకు ఫీజు మినహాయింపు ఉంటుందన్నారు.
తెలంగాణ
యూనివర్సీటీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల


