హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమంలో పాల్గొన్న జైపాల్

కృష్ణా: మొవ్వ మండలం నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా బావ మల్లవరపు జైపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే కుమార్ రాజా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని స్పష్టం చేశారు.