హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: '2029లో రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం అవసరం'

PLD: రైతాంగ సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం 2029లోనూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమం, అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న 36 ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉందని, క్యాలెండర్‌ ప్రకారం ప్రాజెక్టులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.