BPT: సంతమాగులూరు మండలం కొమ్మలపాడు గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీలు తరచూ జరుగుతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో గుర్తుతెలియని దుండగులు ట్రాన్స్‌ఫార్మర్లను అపహరిస్తుండటంతో వ్యవసాయ బోర్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. దీంతో పొలాల్లోని మిరప, బొప్పాయి తదితర పంటలకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని రైతులు చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కొమ్మలపాడులో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చోరీ


