హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాత్రివేళ పోలీసుల ప్రత్యేక నిఘా

అన్నమయ్య: జిల్లా వ్యాప్తంగా రాత్రివేళల్లో పోలీసులు ప్రత్యేక నిఘా, గస్తీని ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు వాహన తనిఖీలు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాహనదారుల భద్రత కోసం ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అనుమానితుల వేలిముద్రలు సేకరిస్తూ ఏటీఎంలు,సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.