AKP: సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు, కెమిస్ట్రీ బోధనకు అతిథి అధ్యాపకుల ఎంపిక చేపడుతున్నట్లు ప్రిన్సిపల్ డా.టీ.ఎం.ఎ. నివేదిత తెలిపారు. సంబంధిత సబ్జెక్టుల్లో 55% మార్కులతో పీజీ, నెట్/స్లెట్/పీహెచ్‌డీ అర్హత ఉండాలి. అభ్యర్థులు ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతో ఆగస్టు 20న ఉదయం 10 గంటలకు డెమో క్లాస్‌కు హాజరుకావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు


