SKLM: స్థానిక ఏడు రోడ్ల కూడలిలోని మున్సిపల్ కళ్యాణ మండపంలో ఈ నెల 21 నుంచి నిర్వహించనున్న రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల పోస్టర్ నుసోమవారం జడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆవిష్కరించారు. క్రీడలు యువతలో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. అధికారులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల పోస్టర్ ఆవిష్కరణ


