హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిర్మాణం పూర్తి.. నిరుపయోగం

SKLM: బెండికొండ వద్ద FC గోదాం నిర్మించారు. అది పూర్తయి ఆరేళ్లు గడుస్తున్నా నేటికీ ప్రారంభోత్సవం చేపట్టలేదు. పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామని, రూ. 60 లక్షలతో చేపట్టిన ఈ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. విషయమై తహసీల్దార్ సీతారామయ్యను వివరణ కోరగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వినియోగపడేలా చర్యలు తీసుకుంటామన్నారు.