హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐతంపూడిలో పటిష్ఠ భద్రతా చర్యలు

WG: ఇరగవరం మండలం ఐతంపూడి పరిధిలో ప్రమాదాలు పునరావృతం కాకుండా శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. తాడేపల్లిగూడెం DSP యు.రవిచంద్ర, తణుకు రూరల్ CI డి.వెంకటేశ్వరరావుతో పాటు రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను పరిశీలించి తగిన భద్రతా చర్యలపై దృష్టి సారించారు.