హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాటిచెట్ల కొరత.. ఫైబర్ పూతతో దోనెలు

AKP: అచ్యుతాపురం మండలం కొండ కర్ల ఆవ మత్స్యకారులు తాటిచెట్లతో దోనెలు తయారుచేసేవారు. రియల్ ఎస్టేట్ కారణంగా దోనెల తయారీకి అవసరమైన తాటిచెట్ల సంఖ్య తగ్గడంతో, దోనెలకు ఫైబర్ పూత వేసి వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న దోనెలకు రూ.20 వేలు ఖర్చు అవుతుందని మత్స్యకారులు చెబుతున్నారు.