హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో బీజేపీ కార్యవర్గ సమావేశం

VSP: జిల్లాలో ఈరోజు జరగనున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి పార్టీ జాతీయ నాయకుడు నితిన్ నబీన్ హాజరుకానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలవుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా చర్చించనున్నారు. పార్టీ పటిష్టతపై కూడా ఈ భేటీలో ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.