NLR: దగదర్తి పట్టణంలోని శ్రీ దుర్గా భవాని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో మంగళవారం మంగళ గౌరీ వ్రతం పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు మంగళ గౌరీ వ్రతం, అనంతరం రాత్రి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం, తదుపరి కుంకుమార్చన కార్యక్రమం ఉంటుందన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు శివాలయంలో మంగళ గౌరీ కార్యక్రమం


