హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పర్యావరణహితంగా మహాగణపతి విగ్రహం

VSP: వినాయక చవితి వేడుకలలో భాగంగా గాజువాకలో నిర్వాహకులు పర్యావరణహితంగా ప్రత్యేకంగా 'దివ్య కంకణ అలంకార మహాగణపతి' విగ్రహాన్ని సిద్ధం చేస్తున్నారు. గతంలో మట్టి, చీరలతో విగ్రహాలు ఏర్పాటు చేసిన వారు, ఈ ఏడాది పూర్తిగా గాజులతో సుమారు 89 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ విగ్రహం ప్రత్యేకత ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.