పల్నాడు జిల్లాలోని కొన్ని చేపల చెరువుల్లో కోళ్ల మాంసం వ్యర్థాలను చేపలకు మేతగా వినియోగిస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి ప్రైవేట్ వాహనాల్లో వ్యర్థాలను తరలించి చేపల చెరువుల్లో వేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. సత్తెనపల్లి, ముప్పాళ్ల, అమరావతి, నరసరావుపేట, చిలకలూరిపేట పరిసరాల్లో ఈ వ్యవహారం జరుగుతుంది అన్నారు.
ఆంధ్రప్రదేశ్
పల్నాడు చెరువుల్లో చికెన్ వ్యర్థాలు!


