కృష్ణా: గుడివాడ మెయిన్ రోడ్డు శ్రీవిఘ్నేశ్వరస్వామి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవ రాటను సోమవారం ఆలయంలో ప్రతిష్టించినట్లు ధర్మకర్తల మండలి చైర్మన్ శాయిన రాజేష్, ఈవో యార్లగడ్డ వాసు తెలిపారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. స్టేడియం వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, లింగం ప్రసాదు, ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా ఉత్సవాల నిర్వహణ


