KRNL: వెల్దుర్తి మండలం చెరుకులపాడుకు చెందిన బోయ రవి(40) ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. పొలంలోని రింగు బావిలో ఫుట్‌బాల్ అడ్డుపడిన చెత్తను తొలగించేందుకు తాడుతో దిగుతుండగా తాడు తెగి కిందపడ్డాడు. బండరాయి తలకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
బావిలో పడి రైతు మృతి!


