కోనసీమ: ఆలమూరు యూనియన్ బ్యాంకులో లోన్స్ రికవరీ విభాగంలో పనిచేస్తున్న సుప్రియ (28) సోమవారం చొప్పెల్ల లాకుల వద్ద అదృశ్యమయ్యారు. కాలువ గట్టుపై ఆమె స్కూటర్, చెప్పులు, స్కూటర్ తాళం, కళ్లజోడు లభించడంతో కాలువలోకి దూకి ఉంటారనే అనుమానం వ్యక్తమవుతోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు గజ ఈతగాళ్లను రంగంలోకి దించి చొప్పెల్ల, మూలస్థానం వద్ద కాలువలో గాలింపు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
చొప్పెల్ల లాకుల వద్ద బ్యాంకు ఉద్యోగిని అదృశ్యం


