TPT: తిరుమల శ్రీవారి పుష్కరిణిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రిల్స్‌తో పాటు తగిన సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది. పుష్కరిణి ప్రాంతాన్ని పరిశీలించిన ఏఈవో వెంకయ్య చౌదరి, ఈ ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'పుష్కరిణి ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలి'


