హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆ పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదు'

NTR: ఒక్క రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్నే రోడ్డున పడేస్తుంది. రోజు మన కళ్ల ముందు తిరేగే వ్యక్తిని ఓ జ్ఞపకంగా మారుస్తుంది. వీరులపాడు మండలం జగన్నాథపురానికి చెందిన ఓ కుటుంబం హెల్మెట్‌ పెట్టుకోకపోవడంతోనే తమ సోదరుడు ప్రాణాలు కోల్పోయాడని, దయచేసి అందరూ హెల్మెట్‌ ధరించాలని చైతన్య పరుస్తూ గ్రామంలోని రహదారిలో ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది.