MLG: మండల స్థాయిలోనే ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించిన ప్రజావాణికి విశేష స్పందన లభించినట్లు అదనపు కలెక్టర్ మహేందర్ జీ తెలిపారు. జిల్లాలోని 10 మండలాల్లో నిర్వహించిన కార్యక్రమంలో 219 మంది అధికారులు పాల్గొనగా, ప్రజల నుంచి 180 దరఖాస్తులు స్వీకరించారు. మంగపేటలో అత్యధికంగా 42, మల్లంపల్లిలో 32, వెంకటాపూర్‌లో 25 వినతులు వచ్చాయని పేర్కొన్నారు.
తెలంగాణ
ప్రజావాణికి విశేష స్పందన : అడిషనల్ కలెక్టర్


