హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డుపై భారీ గుంతలు

NTR: చెరువుకొమ్మవారిపాలెం గ్రామ శివారులోని రహదారిపై ఏర్పడిన గుంతలు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రహదారి దెబ్బతిని గుంతలు ఏర్పడటంతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని ద్విచక్ర వాహనదారులు, రైతులు అంటున్నారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.