హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటితో డిగ్రీ ప్రవేశాలకు గడువు పూర్తి

NLR: డిగ్రీ ప్రవేశాలకు మంగళవారంతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ముగుస్తోందని డీకే డబ్ల్యూ ప్రభుత్వ మహిళ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. గిరి ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి 20వ తేదీ సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్‌షన్ నమోదు 20 నుంచి 23వ తేదీ వరకు ఉంటుందన్నారు. కళాశాలల్లో చేరిక ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ రెండు వరకు ఉంటుందన్నారు.