హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాయుగుండం ప్రభావం.. కురిసిన వర్షం

ASR: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలో వర్షం కురిసింది. కొన్ని చోట్లో మట్టి రోడ్లు కావడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఈ భారీ వర్షానికి కొన్ని ప్రాంతాల్లో పంట పొలాల్లోకి నీరు వచ్చి చేరింది. ఈ వర్షాలు ఖరీఫ్‌ పంటల సాగుకు మేలు చేస్తాయని రైతులు భావిస్తున్నారు.