MLG: ఆదివాసీ హక్కుల పరిరక్షణ, 1/70 చట్టం అమలు, పోడు భూములకు హక్కు పత్రాల కోసం ఆదివాసీలు మంగళవారం ఏటూరునాగారం ఐటీడీఏను ముట్టడించారు. G.O.Ms No.03 అమలు చేసి ఐటీడీఏలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక DSC నిర్వహించి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, సాగులో ఉన్న అటవీ భూములకు హక్కు పట్టాలు ఇవ్వాలని కోరారు.
తెలంగాణ
హక్కుల కోసం ఆదివాసీల ఐటీడీఏ ముట్టడి


