కాకినాడ: వర్షాభావ పరిస్థితుల్లో తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కాకినాడ కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సోమవారం రైతులకు సూచించారు. ఈ మేరకు కాకినాడ కలెక్టరేట్‌లో JC అపూర్వ భరత్, AO కె.రాబర్ట్ పాల్‌తో కలిసి సాగు ప్రచార కరపత్రాలు ఆయన ఆవిష్కరించారు. తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి: కలెక్టర్


