హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులపై కమిషనర్‌కు వినతి

AKP: జిల్లాలో రహదారుల విస్తరణ, జీవీఎంసీ నూతన భవన నిర్మాణం, జంక్షన్ల సుందరీకరణ, పార్కులు, రాజుపాలెం చెరువు అభివృద్ధి వంటి పలు కీలక అంశాలపై జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌‌కు కూటమి నాయకులు వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన కమిషనర్, సమస్యలను పరిశీలించి త్వరలోనే తగిన అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.