హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ రోడ్డును బాగు చేయండి సారూ...!

NLR: కొడవలూరు రైల్వే గేటు దాటిన సమయంలో రోడ్డు గుంతల మయంగా మాడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కొడవలూరు, విడవలూరు, రామతీర్థం, పద్మనాభ సత్రం, బీరంగుంట, రైస్ మిల్ కాలనీ వెళ్లే ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న గేటు కావడంతో నిత్యం వందలాది వాహనాలు ఈ దారిలో వెళ్తూ ఉంటాయి. వెంటనే అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.