హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శంఖవరంలో 8 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులు భర్తీ

కాకినాడ: శంఖవరం మండల ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 8 ఉపాధ్యాయ పోస్టులకు అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమిస్తున్నట్లు MEO సూరిశెట్టి వెంకటరమణ సోమవారం తెలిపారు. SGT, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులు ఈ నెల 21లోగా MEO ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. SGTలకు నెలకు రూ.10 వేలు, స్కూల్ అసిస్టెంట్లకు రూ.12,500 గౌరవ వేతనం ఇస్తామన్నారు.