NLR: కొడవలూరు మండలం పద్మనాభ సత్రం వద్ద రోడ్డుపై ఉన్న డ్రైనేజీ మూతను లారీ తొక్కడంతో పగిలిపోయింది. దీంతో అల్లూరు, నెల్లూరు ,రామతీర్థం వెళ్లే జంక్షన్ కావడంతో నిత్యం ఈ ప్రాంతంలో వాహనదారుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. నెలల తరబడి సమస్య ఉన్న అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆ ప్రాంతంలో ఆదమరిస్తే అంతే సంగతులు


