KDP: ఖరీఫ్-2026 పంటలకు PM ఫసల్ బీమా యోజన (PMFBY) కింద ప్రీమియం చెల్లింపు గడువును ఆగస్టు 15 నుంచి 31 వరకు పొడిగించినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. ఈ అవకాశం బ్యాంకుల్లో పంట రుణాలు పొందిన రైతులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. నాన్- లోనీ రైతులకు గడువు ముగిసిందన్నారు. రుణ రైతులు గడువులోగా ప్రీమియం చెల్లించి పంటల బీమా ప్రయోజనం పొందాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఖరీఫ్ పంటల బీమా గడువు పొడిగింపు


