హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దొంగతనం కేసులో నిందితుడికి జైలు శిక్ష!

KRNL: ఎమ్మిగనూరు పట్టణంలోని సున్నంబట్టి వీధిలో మే 27న మహిళ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో నిందితుడు షబ్బీర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించినట్లు సీఐ కంబగిరి రాముడు తెలిపారు. లక్ష్మీ ఇంట్లో చోరీకి పాల్పడి తాళిబొట్టు, బంగారు ఆభరణాలు అపహరించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షబ్బీర్‌ నిందితుడిగా తేలడంతో కోర్టు తీర్పు ఇచ్చింది.