హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

NLR: అనుమసముద్రంపేట పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జస్వంత్, అయేషాలు అమరావతి ఛాంపియన్‌షప్ - 2026 రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ మేరకు పాఠశాల సిబ్బంది మంగళవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. వీరిలో జస్వంత్ జిల్లా స్థాయి, ఆయేషా డివిజన్ స్థాయిలో ప్రతిభ చూపి ఎంపికయ్యారు. విద్యార్థులను పలువురు అభినందించారు.