హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో 483 మంది చేరిక

AKP: ఏయూ నార్త్ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈఏపీసెట్ మొదటి విడత కౌన్సెలింగ్‌లో 483 మంది విద్యార్థులు చేరారు. మొత్తం 14 కోర్సుల్లో 635 సీట్లకు గాను ప్రస్తుతం 152 ఖాళీలు ఉన్నట్లు ప్రిన్సిపల్ కె. వెంకటసుబ్బయ్య తెలిపారు. త్వరలో జరిగే రెండో విడత కౌన్సెలింగ్ ద్వారా మిగిలిన సీట్లన్నీ పూర్తిగా భర్తీ చేయనున్నట్లు చెప్పారు.