GNTR: తెనాలి కొత్తపేటలో ఏటీఎం కార్డు మార్చి రూ.96 వేల నగదు విత్‌డ్రా చేసిన ఘటనపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 6న మల్లేశ్వరరావు ఏటీఎంలో రూ.500 డ్రా చేసి కార్డు కిందపడగా, వెనుక ఉన్న గుర్తుతెలియని వ్యక్తి కార్డు తీసి మరో కార్డు ఇచ్చాడు. అనంతరం పలు దఫాల్లో రూ.96 వేలు డ్రా చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
ఆంధ్రప్రదేశ్
తెనాలిలో ఏటీఎం మోసం.. తెలిస్తే షాక్!


