అన్నమయ్య: కొండాపురం(M) లావనూరు గ్రామంలో విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా CI రాజా ఆధ్వర్యంలో సోమవారం పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ప్రధాన ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు,ఆస్తి నేరాల నివారణ, డయల్-112పై ప్రజలకు అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-112కు సమాచారం అందించాలని CI రాజా సూచించారు.
ఆంధ్రప్రదేశ్
లావనూరులో పోలీసుల ఫుట్ పెట్రోలింగ్


