హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓపెన్ డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం

KRNL: డాక్టర్ BR అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. కర్నూలు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యయన కేంద్రంలో సెప్టెంబరు 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. భారతి, కోఆర్డినేటర్ డాక్టర్ ఎ. జయలక్ష్మి తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎల్‌ఎస్‌ఈ తదితర ఆరు కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు.