KDP: తాళ్లప్రొద్దుటూరు(M) జోగాపురం గ్రామంలో సోమవారం విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు.గ్రామస్థులతో సమావేశమై స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. మహిళల రక్షణ చట్టాలు, సైబర్ నేరాలు, అత్యవసర ఫోన్ నంబర్లపై అవగాహన కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలు శాంతియుతంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని ఎస్‌ఐ మంజునాథ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జోగాపురంలో విజిబుల్ పోలీసింగ్


