NTR: లంకలపల్లి గ్రామ సమీపంలో నిన్నఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మణుగూరుకు చెందిన వనమాల వెంకటేశ్వర్లు కుటుంబం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుమార్తె వివాహాన్ని జరిపించారు. అనంతరం మణుగూరుకు వెళ్లుతుండగా కారు కల్వర్టును ఢీకొని వాగులో పడిపోయింది. ఈ దుర్ఘటనలో వెంకటేశ్వర్లు భార్య వనమాల లక్ష్మి (40) మృతి చెందగా, కుమార్తె వనమాల దేవి, బతుల రాము (40) గాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి


