హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అరెస్టులతో వైసీపీని అడ్డుకోలేరు

SKLM: అక్రమ కేసులు, అరెస్టులతో వైసీపీ నాయకులను అడ్డుకోలేరని ఆ పార్టీ ఆమదాలవలస వైసీపీ ఇన్‌ఛార్జ్ చింతాడ రవికుమార్ అన్నారు. బెయిల్‌ పై విడుదలైన అనంతరం సోమవారం రాత్రి ఆయన శ్రీకాకుళంలోని మీడియాతో మాట్లాడారు. వైసీపీకి ప్రజాదరణ పెరుగుతున్న నియోజకవర్గాల్లో ముఖ్య నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.